కత్తులతో దాడి (Murder Attempt):
వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావు పై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో రామారావు బాత్ రూమ్ నుండి బయటకు రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు, గ్లౌజులు ధరించి మాటువేసి రామారావుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ముగ్గురు పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని కొణిజర్ల గ్రామంలో ఎలాంటి అవంఛానియా ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ఎమ్మెల్యే టికెట్ ధర్మశ్రీకి ఇస్తే ఓడిపోవడం తథ్యం
భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..
ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా …
పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …
టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని …
గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 81037