గుంటూరు | Guntur Crime
అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు (సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి గుంటూరు కు చేరుకున్న రైలు లో గంజాయి లభ్యమైంది.
కాంట్రాక్ట్ సూపర్ వైజర్ రైలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక బ్యాగ్ కనపడడంతో వెంటనే అది తీసి చూడగా అందులో 20 కేజీల గంజాయి ఉంది. వేంటనే అయన జి అర్ పి పోలీసులకు అప్పగించారు. నిందితుల వివరాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల …
బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి