బీఆర్ఎస్(BRS) సిద్దిపేట(Siddipeta) ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతి సవాల్ విసిరారు. అగస్ట్ 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటావా? అంటూ సవాల్ విసిరారు. తాను మాటిస్తే ఎలా ఉంటుందో నీకంటే నీ మామ కేసీఆర్ కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘హరీశ్ రావు నాకు సవాల్ విసిరారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? అని అడిగారు. మరి నేను రుణమాఫీ చేస్తే నువ్వు నీ పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్‌ను స్వీకరించు. భూమితలకిందులైనా… కేసీఆర్ ఫామ్ హౌస్(KCR Farm House)లో ఉరేసుకొని సచ్చినా తాను రుణమాఫీ చేస్తా.. ఆ సవాల్‌ను స్వీకరిస్తావా?’ అని ప్రతి సవాల్ విసిరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్ఎంఎస్.సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల…
- రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి…
- మూసీ సుందరీకరణ పనులపై సీఎం ఫోకస్.హైదరాబాద్‌లో మరో సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. మీరాలం చెరువు వద్దకు చేరుకున్న సీఎం.. జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి