బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని విద్యానగర్ లో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు.వైసీపీ ఇంఛార్జ్ మోపిదేవి వెంకటరమణ పేరు మీద నోటీసులను పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు అంటించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఆఫీస్ …
Tag: