పల్నాడు జిల్లాలో టీడీపీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యరపతినేని శ్రీనివాస రావు మాట్లాడారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటాము అని చెప్పిన వైసీపీ రెండు నెలల్లో వాళ్ళ జెండాను వాళ్లే పీక్కుంటారు. చంద్రబాబుని కోళ్ల శివప్రసాద్ ఆహ్వానించిన వైసీపీ పార్టీ రెండు నెలల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుంది. వీడి అయ్య జాగీర్ లాగా, వీడీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచాలని చూసాడు కాని, అది వల్ల కాలేదు. టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల సునామీని సృష్టించబోతున్నాయి. 150 సీట్లతో అధికారంలోకి వస్తాము, రాబోయే 60 రోజులు పార్టీ కోసం పని చేయండి. తర్వాత ఐదు సంవత్సరాలు మీ అందరి కోసం పనిచేస్తామన్నా యరపతినేని శ్రీనివాస రావు అన్నారు. కన్నా సుదీర్ఘ రాజకీయ అనుభవ ఉన్న నాయకులు, సంజన, సౌజన్య ఆంబోతు రాంబాబు నుండి ఈ నియోజకవర్గాన్ని బయటపడేయాలి. అది నీటిపారుదల కాదు నోటిపారుదలని ఎద్దేవా చేశారు.Read Also..
టీడీపీ ఆవిష్కరణ కార్యక్రమం..!
91
previous post