Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

by Satya
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణలో టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన డీఎస్‌సీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుద‌ల చేశారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. 1:3 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ఉంటుంద‌ని తెలిపారు. అలాగే ద‌స‌రా పండుగ‌లోపు ఎల్‌బీ స్టేడియంలో నియామ‌కప‌త్రాలు అంద‌జేస్తామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా 11 వేల 62 పోస్టుల భ‌ర్తీకి మార్చి 1న డీఎస్‌సీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. జులై 18 నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రిగాయి. మొత్తం 2 లక్షల 45 వేల మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.
    రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
  • కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.
    ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
  • అరకులోయలో ట్రైబల్ ఆర్టిజన్ మేళా ఘనంగా ప్రారంభం.
    అడవుల ఒడిలో పుట్టిన గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్‌ దిశగా అరకులోయలో కీలక అడుగు పడింది. గిరిజన కళ, కృషి, సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రైబల్ ఆర్టిజన్ మేళా విశేష స్పందన లభిస్తోంది. భారత ప్రభుత్వ…
  • నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.
    మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా…
  • జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
    ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి – పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది. ఆధునికీకరణ, అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040935
Total views : 212440

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: