Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana పదవీ బాధ్యతలు స్వీకరించిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

పదవీ బాధ్యతలు స్వీకరించిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

by Satya
Duddilla Sridharbabu

ఐటీ, సమాచార, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు చేరుకున్న శ్రీధర్‌బాబుకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు శ్రీధర్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisements

You may also like

Our Visitor

014576
Total views : 80499

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.