Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!

ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!

by Satya
Police checks in Pratima group of companies

కరీంనగర్ జిల్లా(Karimnagar District):

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలీసులు(Police) తనిఖీలు చేశారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 6 కోట్ల 65 లక్షల నగదును పోలీసులు(Police) సీజ్ చేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ ఏసీపీ నరేందర్(ACP Narender) తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని ఎసిపి వెల్లడించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మోడీ నాయకత్వంలో దేశంలో దుర్మార్గపు పాలన…


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042278
Total views : 223723

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: