Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana మంత్రివర్గ విస్తరణ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

మంత్రివర్గ విస్తరణ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

by Satya
Revanth Reddy

లోక్‌సభ ఎన్నికలు సమీస్తున్న వేళ.. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేకంటే ముందుగానే రాష్ట్ర మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆరుగురితో కూడిన లిస్ట్ తీసుకొని, రేవంత్ రెడ్డి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ కానున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం లేదు. దీంతో ఆ జిల్లాల వారికి ఈసారి ఛాన్స్ దక్కనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తోంది. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరి వీరిలో సీఎం రేవంత్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.     

  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.      

Advertisements

You may also like

Our Visitor

039613
Total views : 198707

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: