409
కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని మృతి చెందింది. గుజరాత్ నుంచి వచ్చి కొద్ది సంవత్సరాల నుండి గోపాల్పూర్ లోతండ్రి రాజీవ్ పటేల్ నివాసం ఉంటున్నారు. మృతురాలు దియా పటేల్ ఆల్ ఫోర్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కరీంనగర్ ఫ్లైఓవర్ కింద సర్కిల్ నుండి ఎలక్ట్రానిక్ స్కూటీపై బైపాస్ కి మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది కుతురు మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 149497