94
చిత్తూరు జిల్లా కుప్పంలో సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శిలామాకుల రాయి గ్రామంలో ఘటన. చిన్నారికి తీవ్ర గాయాలు. చిన్నారితో పాటు మహిళకు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.