Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ఈ చలనా కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు…

ఈ చలనా కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు…

by Prakash
dgp

రాష్ట్రంలో ఈ చలనా కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ ని అరెస్టు చేశాం. ఈ చలనా కేసులో మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఈ చలనాలు nic అనే కంపెనీ ద్వారా నుంచి కట్టే విధంగా రూప కల్పన చేస్తున్నారు. ఈ చలనా కేసులో టెండర్ల ప్రక్రియను కుంభ కోణం కేసులో డిజిపి ఆధ్వర్యంలో లోతైన విచారణ జరుగుతుంది.. ఈ చలనా కేసులో 36.58కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చలనా కేసులో 16ఆస్తులను గుర్తించి సిజ్ చేశాం వాటి విలువ 13కోట్ల రూపాయలు ఉంటుంది.

Advertisements

You may also like

Our Visitor

014051
Total views : 78867

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.