Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి

ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి

by Satya
Husband and wife died

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న నూకతోటి పుల్లారావు, లక్ష్మీల పై పడింది. గోడ కూలిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే భార్యాభర్తలు మృతి చెందారు. జరిగిన ఘటన పై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisements

You may also like

Our Visitor

013907
Total views : 78393

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.