Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Latest News విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

by CVR NEWS
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను TVK అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్‌ కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి త్రిష విజయ్‌ ఇంటికి చేరుకున్నారు. ఇక ఫలితాలకు ముందు విజయ్ విజయం సాధించాలంటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకొని విజయ్ నివాసానికి వెళ్లారు. తమిళనాట ఫలితాల్లో దూసుకుపోతున్న విజయ్‌కు అభినందనలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: