హైదరాబాద్(Hyderabad) ఫిలింనగర్(Filmnagar) లోని మూన్ షైన్ పబ్(Moon Shine Pub) లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు ఆకతాయిలను నెట్టేశాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
- బన్నీ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమేనా…సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఈ విషయం లో అల్లుఅర్జున్ ఫై కేసు నమోదు అయి ఒకరోజు చంచల్ గూడా జైలు లోనే ఉన్నారు .…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.