విశాఖ, భీమిలి
అక్కరమాని విజయనిర్మలకు భీమిలిలో ఘన స్వాగతం | Akkaramani Vijaya Nirmala
చంద్రబాబు సమక్షంలో టీడీపీ(TDP) లో చేరి విశాఖ చేరుకున్న అక్కరమాని విజయనిర్మలకు భీమిలిలో ఘనస్వాగతం పలికారు….
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అక్కరమాని కామెంట్స్….
సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. జగన్ మాట తప్పాడు, మనం తిప్పాడు… జగన్ మాటిచ్చి మోసం చేశాడు. మహిళ పక్షపాతి అని చెప్పి ఓ బీసీ మహిళ ఆయన నాకు అన్యాయం చేశాడు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తనకు అన్యాయం చేశాడు. తూర్పు నియోజకవర్గంలో నేను ఓడిపోయిన పార్టీ కార్పొరేటర్లు గెలుపు కోసం విశేషంగా కృషి చేశాను. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు సూట్ కేస్ లతో వెళ్లేవారికి గుర్తింపు. కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావు గారి గెలుపు ఖాయం అయిపోయింది అత్యధిక మెజారిటీ కోసం కృషి చేస్తాం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అక్కరమాని విజయనిర్మలకు భీమిలిలో ఘన స్వాగతం..