Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home National మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు …?

మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు …?

by Rama
మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు …?

మహారాష్ట్ర ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మహాయుతి కూటమిలో సీఎం పదవి కోసం పోటీ మొదలయ్యింది. 120కి పైగా సీట్లు సాధించిన తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది .ఫడ్నవీస్‌నే సీఎం చేయాలన బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో షిండే నే సీఎం అభ్యర్ధి అని బీజేపీ నేతలు ప్రకటించారని, అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో షిండేదే కీలక పాత్ర. మరాఠా ఓటు బ్యాంక్‌తో పాటు శివసేన ఉద్దవ్‌ వర్గాన్ని బలహీనపర్చడంలో షిండే కీలక పాత్ర పోషించారు. కానీ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు మరోలా మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు …? అని స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019436
Total views : 90713

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.