Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshEast Godavari పిఠాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం…

పిఠాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం…

by Rama
Geetha Viswanath

కాకినాడ జిల్లా.. పిఠాపురం పట్టణంలో వైయస్సార్సీపి పార్టీ ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాధ్ పట్టణంలోని రెండు మూడు నాలుగు వార్డుల్లో ప్రచారం ప్రారంభించారు. ముందుగా నాలుగో వార్డ్ లో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం వార్డుల్లో పలు గృహాలను సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ఊపొందుకున్నారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆమె సందర్భంగా తెలిపారు. పట్టణంలో చాలావరకు జగనన్న పట్టాలు ఇచ్చి సచివాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించి ఇవ్వడం జరిగిందని, అలాగే ఇల్లు కట్టుకునే విధంగా అభివృద్ధి చేసి మా ప్రభుత్వం రాగానే వారికి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా గీత తెలిపారు. తమ వెంట పార్టీ ముఖ్య నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఇదిచదవండి: లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ్విజ‌య్ సింగ్..


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039275
Total views : 195620

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: