ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
previous post
వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడ్డారు.. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.