Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshGuntur ఫెయిల్యూర్ అయిన సాధికారత యాత్ర..

ఫెయిల్యూర్ అయిన సాధికారత యాత్ర..

by Rama
empowerment trip

గుంటూరు సాధికారత యాత్రలో వాహాన దారులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడిక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంత్రులు మాట్లాడుతుండగా సభ కి వచ్చిన వాళ్ళు తిరిగి ప్రజలు వెళ్ళిపోయారు. రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. సభ సక్సెస్ చేయాలని భావించిన వైసీపీ కి ప్రజలు తిరిగి వెళ్లడంతో అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

012457
Total views : 75194

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.