Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Andhra Pradesh మహిళపై కొడవలితో దాడి…

మహిళపై కొడవలితో దాడి…

by Rama
attempt murder

పులివెందుల పట్టణంలోని గంట మస్తాన్ వీధిలో ఓబులమ్మ అనే మహిళపై కొడవలితో దాడి చేశారు. క్షతగాత్రురాలు ఓబులమ్మ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీఐ రాజు, ఎస్సైలు హుస్సేన్, విష్ణు నారాయణ దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: