Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home TelanganaHyderabad కారులో చెలరేగిన మంటలు..

కారులో చెలరేగిన మంటలు..

by Rama
fire on car

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ వద్ద జాతీయ రహదారి పై కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై కారులో నుండి ప్రయాణికులు దిగారు. స్థానికులు దగ్గరే పెట్రోల్ బంక్ నుండి అగ్ని నియంత్రణ పరికరాలు ఉపయోగించి మంటలను ఆర్పివేశారు.

Advertisements

You may also like

Our Visitor

036143
Total views : 181022

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.