Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra PradeshGuntur టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం..

టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం..

by Rama
TDP-janasena

త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం కానున్నారు. విజయవాడలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశానికి చంద్రబాబు హాజరు అయ్యేందుకు టీడీపీ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఒకవేళ న్యాయ నిపుణులు అభ్యంతరం చెప్పకపోతే బాబు సమావేశానికి హాజరు అయ్యే అవకాశం ఉంది.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: