Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana బిఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు – రాజేశ్వర్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు – రాజేశ్వర్ రెడ్డి

by Satya
Rajeshwar Reddy

జనగామ జిల్లా, నవంబర్ 7, మంగళవారం, జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. కుటుంబం సభ్యులతో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 2 నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మురళి కృష్ణకు 098 అసెంబ్లీ నియోజవర్గం అభ్యర్ధిగా తన 2 సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యేగా మంత్రులుగా జనగామను అభివృద్ధి చేసిన వారు నా వెంట ఉన్నారు. వారు సూచనలు సలహాలు తీసుకొని కురుక్షేత్రంలో కూడా ముందుకు వెళ్తానని చెప్పారు ఎన్నికల్లో గెలుస్తానని ఉధీమా వ్యక్తం చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025690
Total views : 147693

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.