Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshNeloore సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు..

సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు..

by Rama
police ride

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, నకిలీ బంగారు, నోట్లు మార్పిడి గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నివాసంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. దేవరకొండ సుధీర్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసు వాహనాలలో వచ్చి తనిఖీలు చేస్తూ,వివరాలను ఆరా తీశారు. గ్యాంగ్ లీడర్ సుధీర్ కూడా పోలీసులు వెంట ఉన్నట్టు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

014539
Total views : 80439

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.