Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra PradeshKrishana అక్రమ రేషన్ బియ్యం టూ-టౌన్ సి.ఐ పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం టూ-టౌన్ సి.ఐ పట్టివేత

by Rama
illegal ration rice

ఈ రోజు ఆదివారం సుమారు తెల్లవారు జామున 3:30కి కచ్చితమైన సమాచారం మేరకు అవనిగడ్డ నుండి కాకినాడ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని గుడివాడ టూ-టౌన్ సి.ఐ తులసిధర్, పోలీస్ సిబ్బంది స్వాదినపరుచుకున్నారు. లారీ లో ఉన్న మొత్తం రేషన్ బియ్యం సుమారు 12 టన్నులు ఉంటుందని, కేస్ నమోదు చేసి స్వాదినపరుచుకున్న బియ్యాన్ని పిడిఎస్ డిప్యూటీ తహశీల్దార్ కి అప్పగిస్తామని తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039652
Total views : 199040

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: