Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshKrishana భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గా ఘాట్

భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గా ఘాట్

by Satya
Durga Ghat

పోలి స్వర్గస్నానం చేసేందుకు విజయవాడలో కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి వద్దకు కుటుంబాల సమేతంగా తరలివచ్చారు. దుర్గా ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పోలి స్నానం ఆచరించి కార్తీక దీపాలు వదిలారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: