Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh భారీ మొత్తంలో గంజాయి తయారీ..

భారీ మొత్తంలో గంజాయి తయారీ..

by Rama
police

అల్లూరి జిల్లా.. వాహనాలు తనీఖీ లో భాగంగా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కిలోల 227 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 23 లక్షల 50 వేల రూపాయలు నగదును, ఓలంగి రాజారావు అనే వ్యక్తిని పట్టుకొవడం జరిగింది. ఇతను జి మాడుగుల మండలం అలగాం గ్రామంనకు చెందినవాడు. ఓలంగి రాజారావు చాలా రోజుల నుంచి ఈ లిక్విడ్ గంజాయి వ్యాపారానికి అలవాటు పడ్డాడు. రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు నుండి కొంతమంది వచ్చి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నెర్పారు. అక్కడ నుండి లిక్వడ్ తయారుచేసే మిషన్ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల ఒరిస్సా ప్రాంతాము నుండి గంజాయి సేకరించి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇతను దగ్గర నుండి లిక్విడ్ గంజాయి, 23లక్షల 50 వేలు నగదు, వెయింగి మిషన్, లిక్విడ్ తయారుచేసే మిషను, పల్సర్‌ బైక్ స్వాధీనం చేసుకున్నాము.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026423
Total views : 150412

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.