Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh ‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్‌

‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్‌

by Satya
Vyuham

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036161
Total views : 181163

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.