Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home TelanganaRangareddy ఫాం హౌస్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తులు..

ఫాం హౌస్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తులు..

by Prakash
prostitution gang

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలములోని చాకలి గూడ గ్రామ పరిధిలో ఉన్నహ్యాపీ హోం ఫామ్ హౌస్ కొంతమంది వ్యక్తులు కలసి కొంతమంది అమ్మాయిలతో పడుపు వృత్తి నిర్వహిస్తున్నారనే సమాచారంతో మొయినాబాద్ పోలీసులు మరియు స్పెషల్ టీం తో కలసి ఇద్దరు పంచుల సమక్షంలో రైడ్ చేయగా నలుగురు కస్టమర్ లు మరియు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు ఆర్గనైసర్ లు ఒక వాచ్‌మేన్ లు దొరికినారు వీరి వద్దనుండి మొత్తం. 17880/- 17 కండోమ్ ప్యాకెట్స్, 11 ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వారు(prostitution gang):

ఫామ్ హౌస్ ఆర్గనైజర్ శ్రీనివాసరాజు, వాచ్ మెన్ సంపత్ గా గుర్తించారు అలాగే అందులో ఉన్న కస్టమర్ గా, రామకృష్ణ, సంతోష్, రమాకాంత్, అభిలాష్ రెడ్డి గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: ఫాం హౌస్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తులు..
  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Advertisements

You may also like

Our Visitor

009340
Total views : 61772

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.