1.2K
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నండి భద్రతా దళాలు భారీగా మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: 161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
ఆర్మీ వెపన్స్ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.
బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల …
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు …
బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో కలకలం.
హైదరాబాద్ నగరంలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్రాస్ రెజిమెంట్ క్యాంప్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్ …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.