Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana ఎల్ఆర్ఎస్​పై బీఆర్ఎస్ నిరసన..!

ఎల్ఆర్ఎస్​పై బీఆర్ఎస్ నిరసన..!

by Satya
BRS protest against LRS

నిరసన చేపట్టిన బీఆర్‌ఎస్‌(BRS):

ఎల్‌ఆర్‌ఎస్‌(LRS) విషయంలో కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS party) పిలుపునిచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలకు దిగాయి. అదేవిధంగా హెచ్‌ఎండీఏ(HMDA), జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయాల ముందు కూడా బీఆర్‌ఎస్‌ నిరసన(BRS protest) చేపట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌(LRS) పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఆర్డీవోలకు రేపు వినతిపత్రాలు సమర్పించనున్నారు.

ఇది చదవండి: కాంగ్రెస్ పార్టీ లోకి వాళ్లొద్దు..!

అమీర్‌పేట(Ameerpet)లోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్(Sai Kiran Yadav) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన MLA లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, KP వివేకానంద్‌తోపాటు కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025923
Total views : 149513

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.