Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Film “సింహధ్వని “సెన్సార్ పూర్తి

“సింహధ్వని “సెన్సార్ పూర్తి

by Rama
Simha dvani

శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతా కంపై హీరో వశిష్ట హీరోయిన్ పావని అండ్ త్రివేణి ముఖ్య పాత్రలుగా ఎస్ ఎస్ స్వామి దర్శకత్వంలో నిర్మాత సోమశేఖర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహద్వని (Simha dvani)”. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఏప్రిల్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ ఎస్ స్వామి మాట్లాడుతూ,”ఇదొక డిఫరెంట్ యాక్షన్ మూవీ. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. మరియు నిడదవోలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పాత్ర చాలా అద్భుతంగా నటించారు ఇలా ఎన్నెన్నో పాత్రలు వస్తూ ఉంటాయి ఈ చిత్రం యొక్క సారాంశం ఏమిటంటే పెడదారి పడుతున్న యువత గంజాయి మత్తుమందు కు అలవాటు పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి, దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఇలా ఎన్నెన్నో సంఘవిద్రోహులుగా అవుతున్నారు వీటన్నిటికీ కారుకులెవరు అన్నదే మా సినిమా సింహద్వని. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నము, అని అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ :భలగం, సోమలింగాచారి ,ఎడిటింగ్: దాసరి రవికుమార్ ,సంగీతం: రవికుమార్ మంద, కో ప్రొడ్యూసర్ :జి మహేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెరుకూరి శ్రీనివాస నాయుడు, నిర్మాత :ఎస్ సోమశేఖర్ ,కథ స్కిన్ ప్లే ,డైరెక్షన్: ఎస్ ఎస్ స్వామి
పిఆర్ ఓ: బాశిoశెట్టి వీరబాబు

ఇది చదవండి: చైత‌న్య రావ్ “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” మూవీకి సెన్సార్ ప్రశంసలు..


‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్.
తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, …
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్.
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' …
త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల.
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023088
Total views : 140869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.