Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Political ఏపీలో డ్రగ్స్‌ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్‌

ఏపీలో డ్రగ్స్‌ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్‌

by Rama
Jagan-Purandeswari

ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) కుటుంబ సభ్యులే ఉన్నారని సీఎం వైఎస్‌ జగన్‌ (Jagan) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో పట్టుకున్న డ్రగ్స్‌ వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలు వెంటబడినా కూడా నా వెంట ప్రజలున్నారని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, ఇంటింట సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం 2.70 లక్షల కోట్ల రూపాయాలను నేరుగా అందజేశామని పేర్కొన్నారు. ప్రజల ఏజెండానే లక్ష్యంగా వైసీపీ ఏ జెండాలతో కలవడం లేదని వెల్లడించారు.

ఇది చదవండి: ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..


నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ …
ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల …
శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014632
Total views : 80641

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.