Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు…

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు…

by Prakash
Criminal case registered against KTR

బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలు వేసిన కేటీఆర్ మీద బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతో ఆయన పై కేసు నమోదైంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు బంజారా హిల్స్ కు పంపించారు. ఐ పీ సీ 504, 505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.

Advertisements

You may also like

Our Visitor

039465
Total views : 196948

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: