Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Health పాలు ఏ సమయంలో తాగుతున్నారు..?

పాలు ఏ సమయంలో తాగుతున్నారు..?

by Satya
Milk

పాల(Milk) వల్ల కలిగే లాభాలు..

పాలలో కాల్షియం, ప్రొటీన్లు, సహజ కొవ్వులు, కేలరీలు, విటమిన్ డి, విటమిన్ బి2, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. పాలను గోరువెచ్చగా తాగితే మరీ మంచిది. గోరువెచ్చని పాలలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కల్పిస్తాయి. వీటిలో ఉండే లాక్టియం అనే ప్రొటీన్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. ఆవు, గేదె పాలలో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. వీటి నుంచి కాల్షియంతో పాటు వివిధ రకాల విటమిన్స్ లభిస్తాయి. పాలలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఇది చదవండి: వేసవి కాలంలో చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి ఇలా చేయండి!

దంత సమస్యలను దూరం చేస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమైన నూట్రియెంట్స్ మిల్క్‌లో ఉంటాయి. అందుకే పిల్లలు, పెద్దవాళ్లు రోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఏ సమయంలో తాగాలనేది చాలా మందికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. సాధారణంగా ఉదయం లేదా రాత్రి సమయంలో పాలు తాగుతుంటారు. శరీరంలో కణాల మరమ్మతు సక్రమంగా జరుగుతుంది. శరీరం కాల్షియంను గరిష్టంగా శోషించుకుంటుంది. రాత్రి సమయంలో నిద్రకు అరగంట ముందు పాలు తాగాలి. ఉదయం పూట పాలు తాగినా మంచిదే. అయితే ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే రాత్రి వేళ తాగడం బెటర్.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో …
ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగర రహదారులపై నైట్రోజన్ …
ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు
హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013878
Total views : 78272

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.