Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana తెలంగాణలో మండిపోతున్న ఎండలు..!

తెలంగాణలో మండిపోతున్న ఎండలు..!

by Satya
The sun is burning in Telangana

తెలంగాణ(Telangana)లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలతో జనాలు అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓ వైపు ఉక్కపోత మరో వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో అయితే ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు(Record High of 44 Degrees) అవుతున్నాయి. మరో వైపు ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. పలుజిల్లాల్లో యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ ఫైర్..!


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026037
Total views : 149755

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.