Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం.

శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం.

by Prakash
tirumala

తిరుమల (Tirumala).

తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద మరోమారు నిఘా వైఫల్యం. బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం. కర్నాటక కాంగ్రెస్ నేత సోనియా రెడ్డి చిత్ర పటంతో శ్రీ వారి ఆలయం ముందు హల్చల్. చిత్రాన్ని బాహాటంగా చూపించిన కాంగ్రెస్ కార్యకర్త. తిరుమలలో పార్టీ., నాయకుల చిత్రపటాలు తీసుకెళ్లరాదనే నిభందన ఉన్నా సెక్యూరిటీ కళ్ళు కప్పి తిరుమలకు తీసుకెళ్లిన కార్యకర్త. నియమాన్ని తుంగలో తొక్కిన కర్నాటక యువకుడు, పట్టించుకోని విజిలెన్స్ అధికారులు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం.
Advertisements

You may also like

Our Visitor

012555
Total views : 75371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.