Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana హరీశ్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్..

హరీశ్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్..

by Satya
CM Revanth Reddy challenges Harish Rao1

బీఆర్ఎస్(BRS) సిద్దిపేట(Siddipeta) ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతి సవాల్ విసిరారు. అగస్ట్ 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటావా? అంటూ సవాల్ విసిరారు. తాను మాటిస్తే ఎలా ఉంటుందో నీకంటే నీ మామ కేసీఆర్ కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘హరీశ్ రావు నాకు సవాల్ విసిరారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? అని అడిగారు. మరి నేను రుణమాఫీ చేస్తే నువ్వు నీ పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్‌ను స్వీకరించు. భూమితలకిందులైనా… కేసీఆర్ ఫామ్ హౌస్‌(KCR Farm House)లో ఉరేసుకొని సచ్చినా తాను రుణమాఫీ చేస్తా.. ఆ సవాల్‌ను స్వీకరిస్తావా?’ అని ప్రతి సవాల్ విసిరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
    నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
  • ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
    అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Advertisements

You may also like

Our Visitor

019430
Total views : 90704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.