16
కర్ణాటక ముడా స్కాంలో బయటకొస్తున్న సంచలనాలు . కడూరు, ముడిగేరి తాలూకాల్లో సుమారు పది వేల ఎకరాల స్థలాన్ని అక్రమంగా కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్దరామయ్య విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే దర్యాప్తు రిపోర్టు ప్రకారం అక్కడి స్థలాన్ని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించినట్లు తెలిసింది. వారితో పాటు మరో 326 మంది అధికారులు కూడా భూమి తీసుకున్నవారిలో ఉన్నారు. అక్రమ కేటాయింపులకు రెగ్యులరైజేషన్ కమిటీ బాధ్యత వహించాల్సి ఉంటుందని నివేదికలో తేలింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ..అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే…
- కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు…
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల…
- కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క..బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి