Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

by CVR NEWS

క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్‌ విమానంలో ప్రయాణించిన సచిన్‌… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడారు. ఆడాలన్న ఉత్సాహం ఉండాలే కానీ.. ఎంత ఎత్తులో ఉన్నామన్నది విషయం కాదని క్యాప్షన్‌ పెడుతూ తన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు..

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023272
Total views : 141702

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.