Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం.

13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం.

by CVR NEWS

13 వేల మంది గిరిజన బాలికలు ఏక కాలంలో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించి రికార్డు సర్టిఫికెట్‌ను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణికి అందించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ వేడుకను నిర్వహించారు. ఇవాళ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సాంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: