Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana సింగరేణి ఎన్నికల్లో AITUC కి జై కొట్టిన కార్మికులు.

సింగరేణి ఎన్నికల్లో AITUC కి జై కొట్టిన కార్మికులు.

by Prakash
success celebrations of AITUC

ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC. ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC. బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం-3 డివిజన్లలో గెలుపొందిన INTUC. సంస్థ వ్యాప్తంగా 1999 ఓట్ల ఆదిక్యంతో INTUC పై విజయం సాధించిన AITUC. సింగరేణి సంస్థలో 4 వ సారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC .

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: