Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh కొడాలి నాని తీసేసిన తహశీల్దార్: దేవినేని ఉమా

కొడాలి నాని తీసేసిన తహశీల్దార్: దేవినేని ఉమా

by Prakash
devineni uma vs kodali nani

కొడాలి నాని vs దేవినేని ఉమ(kodali nani vs devineni uma)…

విజయవాడ, కొడాలి నాని తీసేసిన తహశీల్దార్ అని దేవినేని ఉమా అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే చెల్లించాలని విజయవాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ శ్రవణ్ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. చదువుకుంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు అంటే ఏంటో తెలుస్తాయన్నారు. కొడాలి నాని ఓ తీసేసిన తహశీల్దార్ అని దేవినేని ఉమా విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014220
Total views : 79573

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.