Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

by Satya
DSP Krupakar

శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి చెందారు. ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదో మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

023330
Total views : 141768

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.