Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshKrishana విజయవాడ ప్రభుత్వాస్పత్రికి బాంబు బెదిరింపు

విజయవాడ ప్రభుత్వాస్పత్రికి బాంబు బెదిరింపు

by Rama
Bomb

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బాంబు కలకలం రేపింది. ఆస్పత్రిలో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ-మెయిల్తో అటు పోలీసులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఆస్పత్రి అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు. ఈ బెదిరింపు నకిలీదని గుర్తించినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026165
Total views : 149987

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.