Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా- చంద్రబాబు

త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా- చంద్రబాబు

by Prakash
cbn

శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా. మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చి దర్శనం చేసుకున్నా. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి. ప్రజలకు సేవ చేసే శక్తీ,సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా అని చంద్రబాబు అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026165
Total views : 149987

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.