Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh 150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా

150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా

by Satya
150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యేవిధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంప్రెంటేటివ్లో 2000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా . అది కూడా 2024 సంవత్సరం పూర్తి అయ్యేసరికి పనులు చేయడానికి టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారుచేసి పంపించాలని కోరారు. నిబద్ధత కల పనిచేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈరోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78685

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.