Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు , పవన్ చర్చలు

అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు , పవన్ చర్చలు

by Satya
Chandrababu and Pawan talks ended with Amit Shah

ఢిల్లీ(Delhi)లో అమిత్‌షాతో గంటకు పైగా చంద్రబాబు , పవన్ చర్చలు కొనసాగాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలు నడిచాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. బీజేపీ హై కమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

ఇది చదవండి: వైసీపీ మరో జాబితా విడుదల


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: