Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh జగనన్న తోడు నిధులు విడుదల

జగనన్న తోడు నిధులు విడుదల

by Satya
CM YS Jaganmohan Reddy

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారు­ల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారు­లకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039090
Total views : 194255

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: